DSC MONTHLY PAID TESTS IN TELUGU 2020

DSC తెలుగు మీడియం ఆన్లైన్ టెస్ట్స్ 2020


మా ప్యాకేజ్ రిజిస్టర్ అవ్వటం వల్ల మీకు ఏమి లభిస్తాయి


మా ప్యాకేజ్ ఫీజు వివరాలు


డెమో టెస్ట్స్ & రిజిస్టర్ అవ్వటానికి మా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.

మి లాగే మిజిల్లాల్లో ప్రిపేర్ అయ్యే మిగతా అభ్యర్థుల మార్కులను కూడా తెలుసుకోవచ్చు.

మంత్లీ ఒక గ్రాండ్ టెస్ట్ 150 ప్రశ్నలతో(TET ప్రీవియస్ పేపర్స్)

పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి DSCకి సంభందించిన 500+PDF ఫైల్స్ ఉచితంగా లభించును.

ప్రతి టెస్ట్ షెడ్యూల్ ఒక రోజు ముందు తెలపటం జరుగుతుంది

స్టూడెంట్స్ లీడర్ బోర్డ్ ద్వారా మీ ర్యాంక్ ను తెలుసుకోవచ్చు.

DSC కి సంబంధించిన 100 ఫ్రీ టెస్ట్స్ ను ప్రాక్టీసు చేయవచ్చు (మంత్లీ ప్యాక్ ఆక్టివేట్ చేసుకోకపోయినా ఫ్రీ గా ప్రాక్టీసు చేయవచ్చు )

——
గమనిక :ఈ ఆఫర్  రెండు రోజులు మాత్రమే
———————
DSC తెలుగు మీడియం ఆన్లైన్ టెస్ట్స్ 2020
——————–
6-10th class wise & subject wise tests

DSC Test Package
VALIDITY :30 Days

60days

 

ఫీజు – 100149₹మాత్రమే


డెమో టెస్ట్స్ & రిజిస్టర్ అవ్వటానికి మా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.

Frequently asked questions

ఆన్లైన్ టెస్ట్స్ యొక్క PDF ఫైల్స్ పంపిస్తారా?

ఆన్లైన్ టెస్ట్స్ యొక్క PDF ఫైల్స్ పంపించటం జరగదు….DSC related Materials మాత్రమే పంపించటం జరుగుతుంది.

పేమెంట్ ఎలా చేయాలి?

పేమెంట్ ప్రక్రియ మొత్తం యాప్ లోనే చేయాలి..మీరు Credit/Debit cards,UPI ,Phonepe,Googlepay ,Paytm ద్వారా యాప్ లో పేమెంట్ చేసే సౌలభ్యం ఉంది. 

ఫీజు ఎంత ?

ఫీజు రెండు నెలలకి 149రూ.మాత్రమే. 149రూ. పేమెంట్ చేసిన తర్వాత 60రోజుల వ్యాలిడిటి యాడ్ చేయటం జరుగుతుంది

టెస్ట్స్ ఎన్ని రాయటానికి వీలు ఉంటుంది?

పేమెంట్ చేసిన 30రోజుల లోపు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీసు చేయవచ్చు.

DSC related Materials ఎలా పొందాలి?

మీరు పేమెంట్ చేసిన తర్వాత మేము గూగుల్ డ్రైవ్ లింక్ మీకు పంపిస్తాము..

డైలీ సిలబస్ ఎలా తెల్సుకోవాలి?

సిలబస్ డైలీ యాప్ లో అప్డేట్ చేయటం జరుగుతుంది.యాప్ లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది