తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2020 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
టెస్ట్ రాయటానికి పేజీ ని స్క్రోల్ చేయండి
టెస్ట్స్ ఎలా రాయాలి
- మీకు ప్రశ్నలు ,అప్షన్స్ కనిపిస్తాయి.ప్రతి ప్రశ్నకు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి ..
- అన్ని ప్రశ్నలకు ఆప్షన్స్ గుర్తించిన తర్వాత
ను క్లిక్ చేయండి .
- టెస్ట్ ని సబ్మిట్ చేసాక ,కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది .
- మీరు అన్ని ప్రశ్నలకు మీరు పెట్టిన & సరైన సమాదానాలు తెలుసుకోటానికి
పై క్లిక్ చేయండి.
- కరెక్ట్ ఆన్సర్
& తప్పు ఆన్సర్
కలర్ లో కనిపిస్తాయి.
- మీరు మరల టెస్ట్ రాయాలి అనుకుంటే
పై క్లిక్ చేయండి
పై సూచనలను పూర్తిగా చదివిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి… All the best మిత్రమా ..!!!
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
|
Categories
- Not categorized 0%
-
> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
మేము చేసే అప్డేట్స్ మీ మొబైల్ పై వెంటనే పొందటానికి వెంటనే మా స్టూడెంట్స్ గ్రూపులలో చేరండి.
- వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి
- టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి
- యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
1 points10 వాస్తవిక వయస్సు కలిగి 12 సం|| ల ప్రజ్ఞామాపనిని సాధిస్తే అతడు?
- ప్రతిభావంతుడు
- సగటు కంటే ఎక్కువ
- ఉన్నత ప్రజ్ఞావంతుడు
- సగటు కంటే తక్కువ
-
Question 2 of 20
2. Question
1 pointsశిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు?
- పూర్వ బాల్యదశ
- యవ్వనారంభ దశ
- పూర్వ కౌమారదశ
- ఉత్తర బాల్యదశ
-
Question 3 of 20
3. Question
1 pointsఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉప పరీక్ష కానిది?
- ప్రాదేశిక సంబంధాలు
- కళాత్మక సంబంధాలు
- యాంత్రిక వివేచనం
- శ్యాబ్ధిక వివేచనం
-
Question 4 of 20
4. Question
1 pointsనిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ‘ ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి’ అనుటలో అర్ధం?
- బోధనాభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే
- బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభములో మాత్రమే
- బోధనాభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత.
- బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే
-
Question 5 of 20
5. Question
1 pointsజ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేతరూపంలోకి మార్చే ప్రక్రియ?
- ఎన్ కోడింగ్
- ధారణ
- జ్ఞప్తికి తెచ్చుకోవడం
- పునరభ్యసనం
-
Question 6 of 20
6. Question
1 pointsChoose the novel written by Daniel Defoe.
1. Tom Jones
2. Robinson Crusoe
3. Clarissa
4. The Pilgrim’s Progress -
Question 7 of 20
7. Question
1 pointsThe play ‘Rehearsal’ was written by:
1. M.A. Comley
2. Mel Sherratt
3. George Villiers
4. Faith Martin -
Question 8 of 20
8. Question
1 pointsChoose the ode written by Pablo Neruda.
1. Ode on Indolence
2. Oxford Cheese Ode
3. Ode to a Loved One
4. Ode to Salt -
Question 9 of 20
9. Question
1 pointsThe essay ‘Reflections on Gandhi’ was written by:
1. George Orwell
2. Susan B. Anthony
3. R.W. Emerson
4. Rabindranath Tagore -
Question 10 of 20
10. Question
1 pointsIn a story, if the narrator uses ‘he’ or ‘she’ and he is an outside
observer, the story is:
1. a direct narrative
2. a straight narrative
3. a third person narrative
4. a first person narrative -
Question 11 of 20
11. Question
1 pointsజాతీయ బాలల హక్కుల కమీషన్ తొలి ఛైర్మన్ ఎవరు ?
- శాంతాసిన్హా
- నారాయణ్
- కుషాల్ సింగ్
- హెచ్.ఎల్.దత్తు
-
Question 12 of 20
12. Question
1 pointsవ్యక్తి ‘సామర్థ్యం’ అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి?
- నమ్మకం Vs అపనమ్మకం
- శ్రమించడం Vs న్యూనత
- ఉత్పాదకత Vs స్తబ్ధత
- చిత్తశుద్ధి Vs నిరాశ
-
Question 13 of 20
13. Question
1 pointsఎరిక్సన్ ప్రకారం ‘‘సన్నిహితం – ఏకాంతం’’ అనే మనో సాంఘిక క్లిష్టపరిస్థితి కనబడే దశ.
- కౌమారదశ
- పూర్వవయోజన దశ
- మద్య వయోజన దశ
- శైశవ దశ
-
Question 14 of 20
14. Question
1 pointsపిల్లవాడు సాధారణంగా ఈ వయస్సులో రెండు పదాల వాక్యాలు మట్లాడటం మొదలుపెడతాడు.
- 6-10 నెలలు
- 12-18 నెలలు
- 20-24 నెలలు
- 25-30 నెలలు
-
Question 15 of 20
15. Question
1 pointsవ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం(లు)
- పియర్సన్ – డార్విన్ కుటుంబం
- గోర్డన్ – జిప్సి పిల్లలు
- స్కొడక్ – పెంపుడు శిశువులు
- పైవన్నీ సరైనవే
-
Question 16 of 20
16. Question
1 pointsఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం వచ్చింది. ఆ సంఖ్య వర్గాన్ని 5తో భాగిస్తే వచ్చే శేషము?
- 0
- 1
- 2
- 4
-
Question 17 of 20
17. Question
1 pointsటార్చి లైట్ కాంతికి ఎదురుగా ఒక శంకువును ఉంచిన ఏర్పడు నీడ ఆకారం ?
- వృత్తం
- త్రిభుజం
- శంకువు
- చెప్పలేం
-
Question 18 of 20
18. Question
1 points2 శాతాంశాలు =______వందలు
- 0.002
- 0.0002
- 20
- 2000
-
Question 19 of 20
19. Question
1 pointsTEA is being made by her.change the voice
- she was making tea
- she is making tea
- she has been making tea.
- she will be making tea
-
Question 20 of 20
20. Question
1 pointsతెలంగాణా రాష్ట్ర లోకసభ స్థానాలు ?
- 15
- 16
- 17
- 18
మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..

ఇప్పటివరకు కండక్ట్ చేసిన అన్ని టెస్ట్స్
- DSC DAILY FREE ONLINE TEST 2
- DSC DAILY FREE ONLINE TEST 1
- (March.12.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.11.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.10.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.09.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.08.2020)Daily Current Affairs free online test in telugu
- (March.07.2020)Daily Current Affairs free online test in telugu
- (March.06.2020)Daily Current Affairs free online test in telugu
- (March.05.2020)Daily Current Affairs free online test in telugu
- (March.04.2020)Daily Current Affairs free online test in telugu
- (March.03.2020)Daily Current Affairs free online test in telugu
- DSC “English Subject” mock test 2
- (March.02.2020)Daily Current Affairs free online test in telugu
- (March.01.2020)Daily Current Affairs free online test in telugu
- mock test : DSC “Psychology Subject” (ENGLISH Medium)
- Mock test 2 :DSC “Social Subject” (Telugu Medium)
- mock test 2 : DSC “Psychology Subject” (Telugu Medium)
- AP DSC “TELUGU Subject” mock test 2
- Daily Current Affairs free online test in telugu (February.28.2020)
- DSC “English Subject” mock test 1
- DSC “Social Subject” mock test 1 (Telugu Medium)
- DSC “Maths Subject” mock test 1 (Telugu Medium)
- DSC “Psychology Subject” mock test 1 (Telugu Medium)
- AP DSC “TELUGU Subject” mock test 1
- Daily Current Affairs free online test in telugu (February.27.2020)
- English Articles Grand test
- AP DSC Rivison test 11
- General Knowledge test in Telugu 3
- AP DSC Rivison test 10
- AP DSC Rivison test 9
- AP DSC Rivison test 8
- Daily Current Affairs free online test in telugu (February.26.2020)
- AP DSC Rivison test 7
- 8th Class Science Online test(DSC test 6)
- General Knowledge test in Telugu 2
- AP DSC MOCK TEST in Telugu 5
- Daily Current Affairs free online test in telugu (February.25.2020)
- DSC Psychology Free Online test
- AP DSC MOCK TEST in Telugu 4
- AP DSC MOCK TEST in Telugu 3
- (Updated*Daily Current Affairs free online test in telugu (February.24.2020)
- AP DSC MOCK TEST in Telugu 2
- AP DSC MOCK TEST in Telugu 1
- General knowledge Free Online test 1
- DSC Psychology Free Online test
- Daily Current Affairs free online test in telugu (February.23.2020)
- DSC Rivison TEST 4
- Daily Current Affairs free online test in telugu (February.22.2020)
- DSC Rivison TEST 3
- DSC Rivison TEST 2
- DSC Rivison TEST 1
- Daily Current Affairs free online test in telugu (February.21.2020)
- DSC DAILY FREE ONLINE TEST 102
- Daily Current Affairs free online test in telugu (February.20.2020)
- DSC DAILY FREE ONLINE TEST 101
- General Knowledge free online test in telugu – 11
- DSC Rivison TEST 1
- DSC DAILY FREE ONLINE TEST 4