తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2020 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
టెస్ట్ రాయటానికి పేజీ ని స్క్రోల్ చేయండి
టెస్ట్స్ ఎలా రాయాలి
- మీకు ప్రశ్నలు ,అప్షన్స్ కనిపిస్తాయి.ప్రతి ప్రశ్నకు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేయ0డి .
- అన్ని ప్రశ్నలకు ఆప్షన్స్ గుర్తించిన తర్వాత
ను క్లిక్ చేయండి .
- టెస్ట్ ని సబ్మిట్ చేసాక ,కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది .
- మీరు అన్ని ప్రశ్నలకు మీరు పెట్టిన & సరైన సమాదానాలు తెలుసుకోటానికి
పై క్లిక్ చేయండి.
- కరెక్ట్ ఆన్సర్
& తప్పు ఆన్సర్
కలర్ లో కనిపిస్తాయి.
- మీరు మరల టెస్ట్ రాయాలి అనుకుంటే
పై క్లిక్ చేయండి
పై సూచనలను పూర్తిగా చదివిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి… All the best మిత్రమా ..!!!
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
|
Categories
- dsc telugu 0%
- కరెంట్ అఫైర్స్ 0%
- విద్యదృక్పధాలు 0%
- సైకాలజీ 0%
-
> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
మేము చేసే అప్డేట్స్ మీ మొబైల్ పై వెంటనే పొందటానికి వెంటనే మా స్టూడెంట్స్ గ్రూపులలో చేరండి.
- వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి
- టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి
- యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
1 pointsప్రాధమిక ఉపాధ్యాయులకు కనీసo ఎన్ని సంవత్సరాల శిక్షణ అవసరం అని కొఠారి కమిషన్ సూచించింది
A ] 2 సo. .
B ] 1 సo. . .
C ] 3 సo. .
D ] 9 నెలలు
-
Question 2 of 20
2. Question
1 pointsకొఠారి కమిషన్ చైర్మన్ డా.దౌత్ సింగ్ కొఠారి
A ] మద్రాసు వర్సిటీ ఉప కులపతి
B ] కలకత్తా వర్సిటీ ఉప కులపతి
C ] విద్యాశాఖలో ప్రధాన అధికారి
C ] విరాళా సంఘం చైర్మన్
-
Question 3 of 20
3. Question
1 pointsహాయ్యర్ సెకండరీ స్తాయిలో విద్యా స్వరూపం ఎలా ఉండాలని కొఠారి సూచించారు
A ] 5+4+3+4
B ] 5+3+4+3
C ] 10+2+3
D ] ఏదీకాదు
-
Question 4 of 20
4. Question
1 pointsఉపాధ్యాయులకు ______ ను బట్టి వేతనాలు చెల్లించాలని జాతీయ విద్యావిధానం 1968 సూచించింది
A ] అర్హత
B ] విధులను
C ] పై రెండూ
D ] పని పరిస్థితులు
-
Question 5 of 20
5. Question
1 pointsసమాన విద్యా అవకాశాల కల్పనకై జాతీయ విద్యా విధానం 1968 చేసిన సూచన
A ] సామాన్య పాఠశాల వ్యవస్త అభివృద్ది
B ] విద్యా ప్రమాణాల పెంపు
C ] గిరిజనులు, వెనుకబడినవారికై పాఠశాలల ఏర్పాటు
D ] పైవన్నీ
-
Question 6 of 20
6. Question
1 pointsజంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి రచించిన పాఠ్యం పేరు ?
1)లడ్డూ బాధ 2)ఏమవుతుందో
3)అమ్మకోసం 4)తొలకరి చినుకులు
ఎ)1 మాత్రమే
బి)1,2,3 మాత్రమే
సి)4 మాత్రమే
డి)పైవన్నీ
-
Question 7 of 20
7. Question
1 pointsతెలుగు కధా సాహిత్యంలో ‘కాంతం’ పాత్ర సృష్టికర్త
ఎ)గుర్రం జాషువా
బి)మునిమాణిక్యం నరసింహారావు
సి)బమ్మెర పోతన
డి)ఉషశ్రీ
-
Question 8 of 20
8. Question
1 pointsమధురకవి అని బిరుదు గల కవి ?
ఎ)గుర్రం జాషువా
బి)బమ్మెర పోతన
సి)నాళం కృష్ణారావు
డి)గురజాడ రాఘవశర్మ
-
Question 9 of 20
9. Question
1 pointsమృగరాజుపెళ్ళి, ముషిక సేనాపతి ఎవరి రచనలు ?
ఎ)త్రిపురనేని
బి)మహీదర నళిని మోహన్
సి)బోయి బీమన్న
డి)కరుణశ్రీ
-
Question 10 of 20
10. Question
1 pointsఆదికవి బిరుదు గల కవి ?
ఎ)పోతన
బి)నన్నయ భట్టు
సి)నాళం కృష్ణారావు
డి)వేంకటేశ్వర శాస్త్రి
-
Question 11 of 20
11. Question
1 pointsదీని / వీని వికాసంలో పరిణతి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి.
ఎ)నైపుణ్యాలు
బి)కండర నియంత్రణ
సి)మెదడు
డి)ప్రజ్ఞ
-
Question 12 of 20
12. Question
1 pointsపరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పు యొక్క పురోగమన శ్రేణి
ఎ)వికాసం
బి)పెరుగదల
సి)సామర్థ్యం
డి)ప్రజ్ఞ
-
Question 13 of 20
13. Question
1 pointsవికాసం …. మార్పులని తెలియజేస్తుంది.
ఎ)పరిమాణాత్మక
బి)గుణాత్మక
సి)పరిమాణాత్మక & గుణాత్మక
డి)ఏదీకాదు
-
Question 14 of 20
14. Question
1 pointsజన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించినది
ఎ)సమాజం
బి)పాఠశాల
సి)కుటుంబం
డి)పరిసరం
-
Question 15 of 20
15. Question
1 pointsఒక పిల్లవాడు తన తల్లిదండ్రులనుంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు.
ఎ)వికాసం ఒక పరస్పర చర్య
బి)వికాసం సంచితమైనది
సి)వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
డి)వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
-
Question 16 of 20
16. Question
1 pointsమొట్టమొదటిగా ఏ భారతీయ ఇన్స్టిట్యూట్ ‘ఇండియన్ బ్రెయిన్ అట్లాస్’ (IBA ) ను సృష్టించింది?
1) IIT ఢిల్లీ
2) IIIT హైదరాబాద్
3) MNNIT
4) ఐఐటి కాన్పూర్
-
Question 17 of 20
17. Question
1 pointsఇటీవల గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూశారు. ఆయనకు వృత్తి ఏమిటి?
1 )ఒక విలేఖరి
2) రాజకీయాలు
3) క్రీడలు
4) నటుడు
-
Question 18 of 20
18. Question
1 pointsటోక్యో ఒలింపిక్స్ 2020 లో అథ్లెట్ అంబాసిడర్స్ గ్రూపులో, ఆసియా కూటమికి ఎవరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు?
1) సానియా మీర్జా
2) పివి సింధు
3) విరాట్ కోహ్లీ
4) మేరీ కోమ్
-
Question 19 of 20
19. Question
1 pointsఈ క్రింది వారిలో ఎవరు, భారత కొత్త డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు?
1)దత్తా పద్సల్ గికర్
2)దామోదర్ గౌతమ్ సావాంగ్
3)S. B. K. సింగ్
4)కులాధర్ సైకియా
-
Question 20 of 20
20. Question
1 pointsప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య, లెబనీస్ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ?
1)వాలిడ్ జంబ్లాట్
2)సాద్ హరిరి
3)మిచెల్ ఆవున్
4)నబీ బెర్రీ
మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..

ఇప్పటివరకు కండక్ట్ చేసిన అన్ని టెస్ట్స్
Current affairs
- (March.12.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.11.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.10.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.09.2020)Daily Current Affairs free online test With explanation in telugu
- (March.08.2020)Daily Current Affairs free online test in telugu
- (March.07.2020)Daily Current Affairs free online test in telugu
- (March.06.2020)Daily Current Affairs free online test in telugu
- (March.05.2020)Daily Current Affairs free online test in telugu
- (March.04.2020)Daily Current Affairs free online test in telugu
- (March.03.2020)Daily Current Affairs free online test in telugu
- (March.02.2020)Daily Current Affairs free online test in telugu
- (March.01.2020)Daily Current Affairs free online test in telugu
- Daily Current Affairs free online test in telugu (February.28.2020)
- Daily Current Affairs free online test in telugu (February.27.2020)
- Daily Current Affairs free online test in telugu (February.26.2020)
- Daily Current Affairs free online test in telugu (February.25.2020)
- (Updated*Daily Current Affairs free online test in telugu (February.24.2020)
- Daily Current Affairs free online test in telugu (February.23.2020)
- Daily Current Affairs free online test in telugu (February.22.2020)
- Daily Current Affairs free online test in telugu (February.21.2020)
- Daily Current Affairs free online test in telugu (February.20.2020)
DSC
- DSC DAILY FREE ONLINE TEST 2
- DSC DAILY FREE ONLINE TEST 1
- Free AP DSC Grand Mock test 1
- AP DSC Rivison test 11
- AP DSC Rivison test 10
- AP DSC Rivison test 9
- AP DSC Rivison test 8
- AP DSC Rivison test 7
- 8th Class Science Online test(DSC test 6)
- General Knowledge test in Telugu 2
- AP DSC MOCK TEST in Telugu 5
- DSC Psychology Free Online test
- AP DSC MOCK TEST in Telugu 4
- AP DSC MOCK TEST in Telugu 3
- AP DSC MOCK TEST in Telugu 2
- AP DSC MOCK TEST in Telugu 1
- General knowledge Free Online test 1
- DSC Psychology Free Online test
- DSC Rivison TEST 4
- DSC Rivison TEST 3
- DSC Rivison TEST 2
- DSC Rivison TEST 1
- DSC DAILY FREE ONLINE TEST 102
- DSC DAILY FREE ONLINE TEST 101
- DSC Rivison TEST 1
- DSC DAILY FREE ONLINE TEST 4