Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
Categories
- Not categorized 0%
>> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
- Question 1 of 15
1. Question
1 pointsరాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు (
A )సర్దార్ వల్లభభాయ్ పటేల్ B )డాక్టర్ రాజేంద్రప్రసాద్
C )డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ D)పండిట్ జవహర్ లాల్ నెహ్రూ - Question 2 of 15
2. Question
1 points‘‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ’’ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది
A )హోం అఫైర్స్ B )కమ్యూనికేషన్స్
C )మానవ వనరుల అభివృద్ధి శాఖ D)గ్రామీణాభివృద్ధి - Question 3 of 15
3. Question
1 points‘స్వత్రంత్ర్యోదయము’ అను పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన ‘తోలు బొమ్మలు ‘ అనునది బోధనో పకరణములలో ఈ రకమునకు చెందును ?
A. ప్రక్షేపణ ఉపకరణాలు
B. త్రిమితీయ ఉపకరణాలు
C. గ్రాఫిక్ ఉపకరణాలు
D. శ్రవణోపకరణాలు - Question 4 of 15
4. Question
1 pointsఒక మత్స్య ప్రజనన కారుడు తాను కోరుకున్న చేపల నుండి ఏ కాలములోనైనా అండాలు,శుక్రకణాలను పొందడానికై వాటికి ఒక హార్మోనును ఇంజెక్ట్ చేసెను.అతడు ఉపయోగించిన హార్మోను దీని నుంచి సేకరించబడింది ?
A. పిట్యూటరీ గ్రంధి
B. స్త్రీ బీజ కోశము
C. ముష్కము
D. అవటుగ్రంధి - Question 5 of 15
5. Question
1 pointsఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది.
A )సాంఘిక నైపుణ్యము B )సానుభూతి
C )సహానుభూతి D)వ్యక్త్యంతర నైపుణ్యాలు - Question 6 of 15
6. Question
1 pointsThurber and Collette ప్రకారం లక్ష్యాలు ఉండవలిసిన విధము ?
A. భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉండాలి
B. గత కాలానికి సంబంధించినవై ఉండాలి
C. భవిష్యత్ కాలానికి సంబంధించినవై ఉండాలి
D. వర్తమాన కాలానికి సంబంధించినవై ఉండాలి - Question 7 of 15
7. Question
1 pointsజాతీయ విద్యా ప్రణాళిక చట్టం,2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలను ఇలా చేర్చవచ్చును ?
A. ఒక ప్రత్యేక విషయంగా
B. ప్రస్తుతమున్న విషయాలు , నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా
C. ప్రస్తుతమున్న విషయాలలో కాని లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా కాని
D. ముందటి విషయం ప్రణాళికను విద్యార్ధులు పూర్తి చేసినట్లు - Question 8 of 15
8. Question
1 pointsఅవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్ఠీకరణము ‘ఎక్ర్ట్సా పొలేషన్(Extrapolation) కు ఉదాహరణ ?
A. కార్యకారణ సంబంధం తెలపటం
B. అన్వయం చేయడం, వర్ణించడం
C. పోల్చడం , తేడాలు తెల్పడం
D. ఒక పరిష్కారం నుంచి మరొక పరిష్కారానికి - Question 9 of 15
9. Question
1 pointsకేంద్ర సహకారంతో అమలయ్యే ‘పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలతా పథకం’ ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది?
A. 1981-82
B. 1990-91
C. 1988-89
D. 1993-94 - Question 10 of 15
10. Question
1 pointsహెడ్జ్ హాగ్ శీతాకాలం ప్రారంభానికి ముందే ,వాటి చర్మం క్రింద కొవ్వు పొరను ఏర్పరుచుకోవడము ప్రారంభిస్తాయి.ఎందుకంటే,
ఎ) ఉష్ణ నష్టాన్ని తగ్గించుకోవడానికి
బి) చెమట విసర్జనాన్ని తగ్గించుకోవడానికి
సి) శక్తిని , ఉష్ణాన్ని ఉత్పత్తి చేయుటకు ఉపయోగించడానికి
పై ప్రవచనానికి జోడియైన వాక్యాలను గుర్తించుము ?
A. ఎ,బి
B. బి,సి
C. ఎ,బి,సి
D. ఎ,సి - Question 11 of 15
11. Question
1 points5వ తరగతిలోని ‘భూమధ్య రేఖా ప్రాంతం ‘ అనే పాఠం విన్న విద్యార్ధి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత , వర్ష పాతం అధికంగా ఉండటం వల్ల చెట్లు దట్టంగా పెరుగుతాయని సుత్రీకరిస్తాడు.ఇది ఈ లక్ష్యం సాధింపబడుటకు సంబంధించినది ?
A. జ్ఞానము
B. అవగాహన
C. వినియోగము
D. నైపుణ్యము - Question 12 of 15
12. Question
1 pointsఅభ్యసనానుభవాల ప్రధాన ప్రయోజనం ….?
A. విద్యార్ధికి, విషయాంశానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం
B. విద్యార్ధికి, ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం
C. విద్యార్ధికి, తరగతి గదికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం
D. విద్యార్ధికి, స్థానిక పర్యావరణానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం - Question 13 of 15
13. Question
1 pointsమానవుని పరిథీయ నాడివ్యవస్థలో ఇవి ఉంటాయి?
A. వెన్నుపాము & వెన్ను నాడులు
B. మెదడు & వెన్నుపాము
C. కపాలనాడులు & వెన్ను నాడులు
D. మెదడు & కపాలనాడులు - Question 14 of 15
14. Question
1 pointsI saw him crossing the bridge. The structure of the marked part of the sentence is…..?
A. Subject + Verb + Pronoun + Infinitive
B. Subject + Verb + Noun + Past Participle.
C. Subject + Verb + Pronoun + Present Participle
D. Subject + Verb + Noun + Gerund. - Question 15 of 15
15. Question
1 pointsకమలములు నీటఁబాసినఁ
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ దమ సెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
ఈ పద్యం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తోంది?
A. మిత్రబలం
B. శత్రుబలం
C. స్వబలం
D. స్థానబలం