AP TET/DSC Psychology(పెరగుదల, వికాసం పరిపక్వత ) Important Questions

Q:1) వికాసం అనగా విభిన్న ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించినది.
A:)అండర్‌సన్
B:)క్రైగ్
C:)గెసెల్
D:)ప్రాన్సిస్ గాల్టన్
Correct: A
Q:2)‘‘పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయపరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు.
A:)గాల్టన్
B:)పావ్‌లోవ్
C:)గెసెల్
D:)హర్‌లాక్
Correct: C
Q:3)వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్యగల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం
A:)అభ్యసనం = f (పరిపక్వత × వికాసం)
B:) వికాసం = f(పరిపక్వత / అభ్యసనం)
C:)అభ్యసనం =f(పరిపక్వత / వికాసం)
D:)వికాసం = f(పరిపక్వత × అభ్యసనం)
Correct: D
Q:4) కింది వానిలో పెరుగుదల లక్షణం కానిది
A:)ఇది పరిమాణత్మకమైనది
B:)ఇది వికాసంలో ఒక భాగం
C:)ఇది జీవితాంతం కొనసాగదు
D:)ఇది సమగ్రమైనది
Correct: D
Q:5) పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది – అన్నవారు
A:)అండర్‌సన్
B:)ఎరిక్‌సన్
C:)గెస్సెల్
D:)క్రైగ్
Correct: D
Q:6)పరిపక్వత అనేది జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులలో జరుగుతుంది – అన్నవారు
A:)క్రైగ్
B:)ఎరిక్‌సన్
C:)గెస్సెల్
4)అండర్‌సన్
Correct: A
Q:7)పరిపక్వతకు సంబంధించి కింది వాటిలో సరైనది.
A:)పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది.
B:)పరిపక్వత కేవలం పరిసర సంబంధంలోనే జరుగుతుంది
C:)తల్లిగర్భంలో ఉన్నప్పుడే పరిపక్వత జరుగుతుంది
D:)పరిపక్వతను వివరించలేం
Correct: A
Q:8)ఒక వ్యక్తి శారీరక అవయవాల పరిమాణంలో లేదా నిర్మాణంలో వచ్చేమార్పులను ఏమంటారు ?
A:)పెరుగుదల
B:)వికాసం
C:)ప్రవర్తన
D:)పరిపక్వత
Correct: A
Q:9)+వ్యక్తిలో పుట్టినప్పటినుండి చనిపోయేవరకు జరిగే నిరంతర ప్రక్రియ.
1)పెరుగుదల
2)పరిపక్వత
3)వికాసం
4)సంసిద్ధత
A:)1 మాత్రమే
B:)2 మాత్రమే
C:)3 మాత్రమే
D:)పైవన్నీ సరైనవే
Correct: C
Q:10)ఒక వ్యక్తిలో పెరుగుదలతోపాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు?
A:)పెరుగదల
B:)వికాసం
C:)ప్రవర్తన
D:)పరిపక్వత
Correct: B
Q:11)Aబహిర్గత పెరుగుదలకు ఉదాహరణ
1)కాళ్ళు, చేతులు ఎదుగుట
2)మెదడు, గుండె ఎదుగుట
3)మెదడు, గుండె, జీర్ణాశయం ఎదుగుట
4)గుండె ఎదుగుట
A:)1,2 మాత్రమే
B:)1 మాత్రమే
C:)3 మాత్రమే
D:)4 మాత్రమే
Correct: B
Q:12)జన్మతః వ్యక్తిలో వున్న సహజ సామర్థ్యాలు వయసుతోపాటు క్రమంగా వికసించుటను ఏమంటారు?
A:)ప్రవర్తన
B:)పెరుగుదల
C:)పరిపక్వత
D:)వికాసం
Correct: C
Q:13)వికాసం దీనితో / వీనితో కలిసి వుంటుంది.
A:)పెరుగుదల
B:)పరిపక్వత
C:)అభ్యసనము
D:)పైవన్నీ
Correct: C
Q:14)దీని / వీని వికాసంలో పరిణతి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి.
A:)నైపుణ్యాలు
B:)కండర నియంత్రణ
C:)మెదడు
D:)ప్రజ్ఞ
Correct: B
Q:15)పరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పు యొక్క పురోగమన శ్రేణి
A:)వికాసం
B:)పెరుగదల
C:)సామర్థ్యం
D:)ప్రజ్ఞ
Correct: A
Q:16)వికాసం_మార్పులని తెలియజేస్తుంది.
A:)పరిమాణాత్మక
B:)గుణాత్మక
C:)పరిమాణాత్మక & గుణాత్మక
D:)ఏదీకాదు
Correct: B
Q:17)జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించినది
A:)సమాజం
B:)పాఠశాల
C:)కుటుంబం
D:)పరిసరం
Correct: D
Q:18)ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులనుంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు.
A:)వికాసం ఒక పరస్పర చర్య
B:)వికాసం సంచితమైనది
C:)వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
D:)వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
Correct: A
Q:19)వికాసం గురించి సరికాని ప్రవచనం
A:)క్రమానుగత పద్ధతిలో జరుగును
B:)వైయుక్తిక భేదాలుంటాయి
C:)అన్నిదశల్లో ఒకే విధంగా వుండును
D:)సంచిత ప్రక్రియ
Correct: C
Q:20)క్రిందివానిలో ప్రత్యక్షంగా పరిశీలన చేయటానికి వీలుకానిది
A:)వికాసం
B:)పెరుగుదల
C:)వికాసం & పెరుగుదల
D:)ఏదీకాదు
Correct: A