Topic – పెరగుదల, వికాసం పరిపక్వత
తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2022 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
టెస్ట్ రాయటానికి పేజీ ని స్క్రోల్ చేయండి
టెస్ట్స్ ఎలా రాయాలి
- మీకు ప్రశ్నలు ,అప్షన్స్ కనిపిస్తాయి.ప్రతి ప్రశ్నకు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి ..
- అన్ని ప్రశ్నలకు ఆప్షన్స్ గుర్తించిన తర్వాత FINISH QUIZ ను క్లిక్ చేయండి .
- టెస్ట్ ని సబ్మిట్ చేసాక ,కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది .
- మీరు అన్ని ప్రశ్నలకు మీరు పెట్టిన & సరైన సమాదానాలు తెలుసుకోటానికి పై క్లిక్ చేయండి.
- మీరు మరల టెస్ట్ రాయాలి అనుకుంటే RESTART పై క్లిక్ చేయండి
పై సూచనలను పూర్తిగా చదివిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి… All the best మిత్రమా ..!!!
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
|
Categories
- సైకాలజీ 0%
-
>> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
1 pointsCategory: సైకాలజీవికాసం అనగా విభిన్న ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించినది.
ఎ)అండర్సన్
బి)క్రైగ్
సి)గెసెల్
డి)ప్రాన్సిస్ గాల్టన్
-
Question 2 of 10
2. Question
1 pointsCategory: సైకాలజీ‘‘పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయపరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు.
ఎ)గాల్టన్
బి)పావ్లోవ్
సి)గెసెల్
డి)హర్లాక్
-
Question 3 of 10
3. Question
1 pointsCategory: సైకాలజీవికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్యగల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం
ఎ)అభ్యసనం = f (పరిపక్వత × వికాసం)
బి) వికాసం = f(పరిపక్వత / అభ్యసనం)
సి)అభ్యసనం =f(పరిపక్వత / వికాసం)
డి)వికాసం = f(పరిపక్వత × అభ్యసనం)
-
Question 4 of 10
4. Question
1 pointsCategory: సైకాలజీకింది వానిలో పెరుగుదల లక్షణం కానిది
ఎ)ఇది పరిమాణత్మకమైనది
బి)ఇది వికాసంలో ఒక భాగం
సి)ఇది జీవితాంతం కొనసాగదు
డి)ఇది సమగ్రమైనది
-
Question 5 of 10
5. Question
1 pointsCategory: సైకాలజీపరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది – అన్నవారు
ఎ)అండర్సన్
బి)ఎరిక్సన్
సి)గెస్సెల్
డి)క్రైగ్
-
Question 6 of 10
6. Question
1 pointsCategory: సైకాలజీపరిపక్వత అనేది జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులలో జరుగుతుంది – అన్నవారు
ఎ)క్రైగ్
బి)ఎరిక్సన్
సి)గెస్సెల్
4)అండర్సన్
-
Question 7 of 10
7. Question
1 pointsCategory: సైకాలజీపరిపక్వతకు సంబంధించి కింది వాటిలో సరైనది.
ఎ)పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది.
బి)పరిపక్వత కేవలం పరిసర సంబంధంలోనే జరుగుతుంది
సి)తల్లిగర్భంలో ఉన్నప్పుడే పరిపక్వత జరుగుతుంది
డి)పరిపక్వతను వివరించలేం
-
Question 8 of 10
8. Question
1 pointsCategory: సైకాలజీఒక వ్యక్తి శారీరక అవయవాల పరిమాణంలో లేదా నిర్మాణంలో వచ్చేమార్పులను ఏమంటారు ?
ఎ)పెరుగుదల
బి)వికాసం
సి)ప్రవర్తన
డి)పరిపక్వత
-
Question 9 of 10
9. Question
1 pointsCategory: సైకాలజీవికాసం అనగా ఆకార, పరిమాణాలలో వచ్చే మార్పుకాదు లేదా ఒకే సామర్థ్యంలో పెరుగుదల కాదు – అని అన్నవారు
ఎ)క్లైగ్
బి)అండర్సన్
సి)గెసెల్
డి)ఎరిక్సన్
-
Question 10 of 10
10. Question
1 pointsCategory: సైకాలజీఒక వ్యక్తిలో పెరుగుదలతోపాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు?
ఎ)పెరుగదల
బి)వికాసం
సి)ప్రవర్తన
డి)పరిపక్వత
మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..