Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
Categories
- Not categorized 0%
>> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
- Question 1 of 15
1. Question
1 pointsకమలములు నీటఁబాసినఁగమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్దమ దమ సెలవులు దప్పినఁదమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!నీటలేని కమలాలకు కమలాప్తుని రశ్మిసోకితే ఏమవుతుంది?A. వికసిస్తాయిB. ముడుచుకుంటాయిC. వాడిపోతాయిD. రాలిపోతాయి - Question 2 of 15
2. Question
1 pointsస్కోఫోల్డింగ్ ను మొదటి సారిగా పేర్కొన్న సిద్ధాంతం?A. నిర్మాణాత్మక సిద్ధాంతంB. నిబంధన సిద్ధాంతంC. సంసర్గ సిద్ధాంతంD. అంతర్ దృష్టి సిద్ధాంతం - Question 3 of 15
3. Question
1 pointsక్రింది వాటిలో ఏది పురపాలక సంఘం విధి కాదు?A. ప్రజారోగ్యంB. విద్యC. విద్యుచ్ఛక్తిD. లైబ్రరీలు - Question 4 of 15
4. Question
1 pointsప్రపంచంలో పొడవైన పర్వతశ్రేణి?A. ఆండిస్ పర్వతశ్రేణులుB. రాకీ పర్వతాలుC. యూరాల్ పర్వతాలుD. హిమాలయ పర్వతాలు - Question 5 of 15
5. Question
1 pointsమన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోనికి తీసుకొనబడలేదు.
A . సమ్మిళిత విధానం B . నిరంతర సమగ్ర మూల్యాంకనం
C . ఇతర సబ్జెక్టులతో అనుసంధానం D . ప్రత్యేక విషయ విధానం - Question 6 of 15
6. Question
1 pointsఒక కాల మండలానికి, మరియొక కాలమండలానికి మధ్య గల తేడా
A . 2 గంటలు B . 3 గంటలు
C . 5½ గంటలు D . 1 గంట - Question 7 of 15
7. Question
1 pointsవిజ్ఞాన శాస్త్ర వివిధరంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతిసంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు.
A . సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్లు B . యూనిటరీ ఇన్స్టిట్యూట్లు
C . స్పెషల్ ఇన్స్టిట్యూట్లు D . ప్రాజెక్టు – టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లు - Question 8 of 15
8. Question
1 pointsప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ
A . మొక్కలు B . చర్చలు జరపడం
C . పాత్ర అభినయం D . x-ray నాళమును ప్రయోగశాలలో వాడడం - Question 9 of 15
9. Question
1 pointsశివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగిన ప్రదేశం?
A. బళ్ళారి
B. రాయగడ్
C. తంజావూర్
D. పురందర్ - Question 10 of 15
10. Question
1 pointsతరగతి గదిలో విద్యార్ధుల స్వీయ అభ్యాసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించటానికి ఉపాధ్యాయుడు వహింపవలసినది?
A. సంస్థాగత నాయకత్వం
B. అనుమతి పూర్వక నాయకత్వం
C. నిర్దేశిత నాయకత్వం
D. ప్రభావం చూపే నాయకత్వం - Question 11 of 15
11. Question
1 pointsరోషాక్ సిరామరకల పరీక్షలో W,D,d S సూచించునది?
A. విషయం
B. స్థానం
C. మౌలికత
D. నిర్ణాయకాలు - Question 12 of 15
12. Question
1 pointsకమలములు నీటఁబాసినఁ
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ దమ సెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
‘పాసినన్’ అంటే?
A. కలసి ఉండుట
B. విడిచి పెట్టుట
C. వదలక ఉండుట
D. అందరితో కలసి ఉండుట - Question 13 of 15
13. Question
1 pointsThere is no coffee – Would you like a cup of tea instead ? Identify the part of speech of the underlined word?
A. adjective
B. adverb
C. preposition
D. conjunction - Question 14 of 15
14. Question
1 points‘ఫలదళం’ పుష్పం యొక్క ఈ భాగానికి చెందినది?
A. ఆకర్షక పత్రావళి
B. కేసరావళి
C. అండకోశం
D. రక్షక పత్రావళి - Question 15 of 15
15. Question
1 pointsప్రామాణిక పరీక్ష తయారీ దీనిపై ఆధారపడుతుంది ….?
A. లక్ష్యాత్మక బోధన
B. విషయాధారిత బోధన
C. ఉపయోగించిన బోధనాభ్యసన సామగ్రి
D. అవలంబించిన బోధనాపధ్ధతి