Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
Categories
- Not categorized 0%
>> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
- Question 1 of 15
1. Question
1 pointsజనవరి 31, 2018 న ప్రచురించబడిన ‘‘న్యూ వరల్డ్ వెల్త్’’ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం
A . 101 B . 120
C . 06 D . 150 - Question 2 of 15
2. Question
1 pointsరమ, ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాలో చేరారు. కానీ ‘రమ’ ‘ఉమ’ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క
A . సహజ సామర్థ్యం B . అభిరుచి
C . ప్రజ్ఞ D . వైఖరి - Question 3 of 15
3. Question
1 pointsకింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి.
(అ) పుట్టన్న (య) హరిశ్చంద్రుడు
(ఆ) దివాంజీ (ర) మధుపర్కాలు
(ఇ) వశిష్టుడు (ల) స్ఫూర్తి ప్రదాతలు
(ఈ) సత్య నాదెళ్ళ (వ) గులాబీ అత్తరు
A . అ-వ; ఆ-య; ఇ-ర; ఈ-ల B . అ-ల; ఆ-వ; ఇ-య; ఈ-ర
C . అ-య; ఆ-ల; ఇ-వ; ఈ-ర D . అ-ర; ఆ-వ; ఇ-య; ఈ-ల - Question 4 of 15
4. Question
1 points‘‘లలిత కళాక్షేత్రము’’ అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది
A . వేదాంతం పార్వతీశం B . వేదాంతం రామకృష్ణయ్య
C . వేదాంతం రత్తయ్య శర్మ D . వేదాంతం రాఘవయ్య - Question 5 of 15
5. Question
1 pointsకింది వాటిలో జీవవైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం
A . చిలుక సందేశం B . పల్లి చిత్రం
C . ఆరోగ్యమే మహాభాగ్యం D . కోతి – పెన్సిల్ - Question 6 of 15
6. Question
1 points‘జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం – 2005 ప్రకారం, బోధనను తమ జీవికకు ఐచ్చికంగా భావిస్తూ, విద్యార్హతలూ ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది?A. అన్ని రకాల పాఠశాలలు నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధిB. నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి కాదుC. ప్రైవేటు పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధిD. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత కు ఆవశ్యకమైన పూర్వ విధి - Question 7 of 15
7. Question
1 pointsపాఠశాల ‘లాగ్ బుక్’ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి ?A. తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలుB. ఆదాయం మరియు వ్యయంC. విద్యార్ధుల వ్యక్తి అధ్యయనాలుD. కాల క్రమానుగతిలో సంఘటనల నమోదు - Question 8 of 15
8. Question
1 pointsL – అనే విద్యార్ధికి మూఢ నమ్మకాలపై విశ్వాసం లేదు . ఈ ప్రవర్తన దీనికి సంబంధించింది ?A. ఆసక్తిB. సామర్ధ్యాలుC. శాస్త్రీయ వైఖరిD. ప్రశంసనీయత - Question 9 of 15
9. Question
1 pointsభూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసము కి.మీ.లలో ?A. 12,576B. 12,657C. 12,756D. 12,765 - Question 10 of 15
10. Question
1 points‘స్త్రీల యెడల గౌరవం పెంపొందించడం’ అనేది ఈ లక్ష్య సాధనకు సూచిస్తుంది ?A. అభి రుచులుB. వైఖరులుC. వినియోగముD. అవగాహన - Question 11 of 15
11. Question
1 pointsవిజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి ఈ విధంగా సూచింపబడుతుంది?A. శాస్త్రీయ పద్దతిలో అన్వేషణB. ప్రోగుచేయబడిన మరియు క్రమబద్దం చేయబడిన జ్ఞానంC. శాస్త్రీయ వైఖరిD. దత్తాంశ సేకరణ - Question 12 of 15
12. Question
1 points‘భ్రమరాంబికా సంవాదం’ గ్రంధకర్త?A. పావురం రంగాచార్యులుB. బహిరి గోపాలరావుC. కడుకుంట్ల పాపశాస్త్రిD. అనుముల వెంకట సుబ్రమణ్య శాస్త్రి - Question 13 of 15
13. Question
1 pointsRead the sentences (a), (b), (c) and (d). Out of them, only two are grammatically correct. Identify them.a) I am seeing the doctor at 10 O’ clockb) I was wondering if you had two single roomsc) I am looking forward to seeing you againd) I am liking this music?A. (a) and (d)B. (b) and (c)C. (b) and (d)D. (a) and (b) - Question 14 of 15
14. Question
1 points‘చెప్పుడు మాటలు వినవద్దు’ – ఈ వాక్యం?A. వ్యతిరేకార్ధంB. సంభాషనార్ధంC. నిశ్చయార్ధంD. నిషేదార్ధం - Question 15 of 15
15. Question
1 pointsరాము ఇతరుల ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు – ఇది?A. సంసర్గ క్రీడB. సహాకార క్రీడC. సాంఘిక క్రీడD. సమాంతర క్రీడ