తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2020 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
టెస్ట్ రాయటానికి పేజీ ని స్క్రోల్ చేయండి
టెస్ట్స్ ఎలా రాయాలి
- మీకు ప్రశ్నలు ,అప్షన్స్ కనిపిస్తాయి.ప్రతి ప్రశ్నకు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి ..
- అన్ని ప్రశ్నలకు ఆప్షన్స్ గుర్తించిన తర్వాత FINISH QUIZ ను క్లిక్ చేయండి .
- టెస్ట్ ని సబ్మిట్ చేసాక ,కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది .
- మీరు అన్ని ప్రశ్నలకు మీరు పెట్టిన & సరైన సమాదానాలు తెలుసుకోటానికి పై క్లిక్ చేయండి.
- మీరు మరల టెస్ట్ రాయాలి అనుకుంటే RESTART పై క్లిక్ చేయండి
పై సూచనలను పూర్తిగా చదివిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి… All the best మిత్రమా ..!!!
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
Your score |
|
Categories
- Not categorized 0%
-
>> మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి …
కింది కనిపించే బాక్స్‌లో మీ డీటెయిల్స్ నింపితే ,మీ ర్యాంక్ తెల్సుతుంది ..
Rank | Name | Marks | % | |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
1 pointsకొడైకెనాల్ ఇచ్చట కలదు?
A. తూర్పు కనుమలలో
B. పడమర కనుమలలో
C. హిమాలయ వరుసలో
D. సాత్పురా పర్వత ప్రాంతములో -
Question 2 of 15
2. Question
1 pointsపరస్పర క్రియాశీల దశలోని బోధనా ప్రచాలనాలు …?
A. ప్రిస్కిప్టివ్
B. నిర్ధారణ
C. సాధన
D. పైవన్నీ
-
Question 3 of 15
3. Question
1 pointsఆ, ఇ, ఉ లతో కూడిన ‘చ’ , ‘జ’ లను ఏ మంటారు?
A. అచ్చులు
B. తాలవ్యములు
C. దంత్యములు
D. ఓష్ఠములు -
Question 4 of 15
4. Question
1 pointsభాష యొక్క సామాజిక ప్రయోజనం?
A. భావ ప్రకటనం
B. మూర్తిమత్వ వికాసం
C. ఆలోచనా శక్తి
D. మానవ సంబంధాలు -
Question 5 of 15
5. Question
1 pointsRead the following Passage.Rabindranath Tagore’s emergence as on ‘Educator’ was completely a matter of personal development, a necessary outcome of the entire course of his life and experience. He was born into a house, which had been a center for numerous ethnic and social movements and a nucleus of all sorts of progressive ideas and actions. Tagore absorbed all the rich and varied elements of eastern and western culture that made him a cosmopolitan. Tagore found his days in traditional school wasteful and oppressive. He had acquired knowledge by self-education that gave shape and direction to his numerious powers and potentialities. He evolved as an educated par excellence. Tagore was at home in humanities as well as sciences; besides having a strong poetic sense, an in-depth intuition with philosophy, and profound relation with music and arts. The tangible embodiment of this realization was Santiniketan. It was founded on 21st December 1901 at the land purchased by his father Maharshi Debendranath to establish a place for meditation. Initially, there were five students, ‘all boys and all Bengalis’, four of them from Calcutta and the fifth the founder’s son. Rabindranath Tagore himself described Santiniketan as his ‘tangible poem’, as the boat, the ‘golden boat’ ‘sonar tori’ carried the best cargo of his life. In a letter to the Prince of Tripura, the poet educator wrote ‘I wish to keep my students away from all the luxuries of European life and any blind infatuation with Europe and thus lead them in the ways of sacred and unsullied Indian tradion of poverty. The world responded and honoured him not merely as a poet, but as a Poet Educator, as Gurudeva!Now answer the following questions choosing the right optionTagore turned cosmopolitan…..?A. As he absorbed western and eastern cultureB. For being a poetC. Since he was traditionalD. Since he was a self educator -
Question 6 of 15
6. Question
1 pointsద్రవాలను ఈ ప్రమాణాలలో కొలుస్తారు ?A. మీటర్లుB. గ్రామ్ లుC. చదరపు మీటర్లుD. లీటర్లు -
Question 7 of 15
7. Question
1 pointsనీటిలో మోటార్ బోటు ప్రయానిస్తున్నపుడు ఏర్పడే తరంగాలు ?
A. తిర్యక్ తరంగాలు గానీ అనుధైర్ఘ్య తరంగాలు గానీ కాదు
B. తిర్యక్ మరియు అనుధైర్ఘ్య తరంగాలు మాత్రమే
C. అనుధైర్ఘ్య తరంగాలు మాత్రమే
D. తిర్యక్ తరంగాలు మాత్రమే -
Question 8 of 15
8. Question
1 pointsవిజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి ,విద్యార్ధి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఇలా అవగాహన చేసికొంటాడు
శాస్త్రం =
ఎ) పద్దతులు + జ్ఞానం
బి) ప్రక్రియ + ఫలితం
సి) జ్ఞానం + జ్ఞానం సముపార్జించే మార్గం
డి) శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ అభిరుచి + శాస్త్రీయ కార్యము
పై వానిలో సరికాని దానిని గుర్తించండి ?
A. ఎ B. బి
C. సి D. డి -
Question 9 of 15
9. Question
1 pointsబంగారము లభించు శిల?A. నల్లసేనపు శిలB. క్వార్జ్శిలC. జేడ్సుD. బాక్సైటు -
Question 10 of 15
10. Question
1 pointsకింది వానిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని సూత్రము కానిది?
A. సమావేశమయ్యే హక్కు
B. నిరోధించే హక్కు
C. వ్యవస్థగా ఏర్పడే హక్కు
D. సమాచారాన్ని పొందే హక్కు -
Question 11 of 15
11. Question
1 points‘ఔ’ ఏ రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్త అచ్చు ?A. అ, ఇB. ఇ, అC. అ, ఉD. ఒ, ఉ -
Question 12 of 15
12. Question
1 pointsఉపాధ్యాయుడు ఉక్తలేఖనం చెబుతుండగా విద్యార్ధి?A. వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలిB. పుస్తకంలో రాయాలి, వినాలి, విన్నది సరిగా రాయాలిC. సరిచూసుకోవాలి, వినాలి, రాయాలిD. వినాలి, సరిచూసుకోవాలి, పుస్తకలో రాయాలి -
Question 13 of 15
13. Question
1 pointsఅతి పెద్ద పుష్పం ?A. రఫ్గీషియాB. సన్ ఫ్లవర్C. తామరD. పాస్సిఫ్లోరా -
Question 14 of 15
14. Question
1 pointsఈ స్పష్టీకరణం ‘వినియోగా’నికి చెందినది?A. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపును రాబట్టడంB. ఎన్నుకున్న లక్షణాల ఆధారంగా అంశాలను వర్గీకరించుటC. ఇవ్వబడిన వక్తవ్యంలో దోషాలను గుర్తించుటD. వాస్తవాలను, భావనలను మొ|| గుర్తించడం -
Question 15 of 15
15. Question
1 points‘వర్షపాతం _ అడవులు ‘ _ అను పాఠాన్ని నేర్చుకున్న తర్వాత విద్యార్ధి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగునవి గుర్తిస్తాడు . ఇది ఈ లక్ష్య సాధనకు నిదర్శనము ?A. వినియోగము _ విశ్లేషించుటB. వినియోగము _ కారణాలను తెల్పుటC. విశ్లేషణ _ పరస్పర సంబంధాల విశ్లేషణD. అవగాహన _ సంబంధాలను గుర్తించుట
మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..