ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా
రోజుకి 5 పదాలు నేర్చుకొని మీ ఇంగ్లీష్ ని మెరుగుపరుచుకోండి
s.no | Word | Meaning | Example |
1 | Before | ముందుగా | the sun will rise before 7’o clock (సూర్యుడు ఏడు గంటలలోపు ఉదయిస్తాడు.) |
2 | Ago | పూర్వం జరిగిన సంఘటనలు సూచించేందుకు ఉపయోగిస్తారు. | He lived here long ago(అతను ఇక్కడ పూర్వం ఉండేవాడు ) |
3 | Into | వస్తువు యొక్క కదలికలను తెలుపడానికి ఉపయోగిస్తారు | He jumped into the well(అతను బావిలోకి దూకాడు ) |
4 | Upon | కదలికలో ఉన్న వస్తువు గూర్చి తెలుపడానికి వాడతారు | The cat Sprang Upon the table (పిల్లి టేబుల్ మీదకి దూకింది ) |
5 | Within | నిర్దేశించిన గడువు ముందే | I shall be here within two days(నేను ఇక్కడకు రెండు రోజులలోపు వస్తాను ) |