(Day 3)ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా

ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా

రోజుకి 5 పదాలు నేర్చుకొని మీ ఇంగ్లీష్ ని మెరుగుపరుచుకోండి

s.noWord Meaning Example
1Beforeముందుగా
the sun will rise before 7’o clock (సూర్యుడు ఏడు గంటలలోపు ఉదయిస్తాడు.)
2Agoపూర్వం జరిగిన సంఘటనలు సూచించేందుకు ఉపయోగిస్తారు.He lived here long ago(అతను ఇక్కడ పూర్వం ఉండేవాడు )
3Intoవస్తువు యొక్క కదలికలను తెలుపడానికి ఉపయోగిస్తారు He jumped into the well(అతను బావిలోకి దూకాడు )
4Uponకదలికలో ఉన్న వస్తువు గూర్చి తెలుపడానికి వాడతారు The cat Sprang Upon the table
(పిల్లి టేబుల్ మీదకి దూకింది )
5Withinనిర్దేశించిన గడువు ముందే I shall be here within two days(నేను ఇక్కడకు రెండు రోజులలోపు వస్తాను )