mock test 7 : DSC “Psychology Subject” (Telugu Medium)

mock test 7 : DSC “Psychology  Subject” (Telugu Medium)

Estudyspot free Daily Tests : Estudyspot is providing daily online test in Telugu. These tests are very useful to those who are preparing for competitive exams like DSC, APPSC, TSPSC, SI, Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily topic wise & subject wise online tests for competitive exams.

Question Standard : We are making question through official books. These questions are made by experts.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2020 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

ఆన్ లైన్ పరీక్షలు రాయడంపై అవగాహన కలిగించేందుకు, ఆన్ లైన్ పరీక్షలను ప్రాక్టీసు చేసేందుకు ఈ పరీక్షలు ఉద్దేశించబడ్డాయి. 


టెస్ట్స్ ఎలా రాయాలి  


ఆన్ లైన్ పరీక్షలు రాయడంపై అవగాహన కలిగించేందుకు, ఆన్ లైన్ పరీక్షలను ప్రాక్టీసు చేసేందుకు ఈ పరీక్షలు ఉద్దేశించబడ్డాయి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగాకరమైన ఆన్ లైన్ టెస్ట్ లను అందించే ఈ వెబ్ సైట్ లో ఆన్ లైన్ టెస్ట్ ను రాసే ముందు సూచనలను తప్పక చదవండి.

* ముందుగా Estudyspot.com వెబ్ సైట్ లో కావాల్సిన టెస్ట్ ను ఎంచుకొవాలి

* ప్రతి టెస్ట్ కు టైమ్ లిమిట్ ఉంటుంది. కనుక కేటాయించిన సమయంలోనే సమాధానాలను గుర్తించేందుకు ప్రయత్నించండి. సమయం ముగిసిన తరువాత ప్రశ్నాపత్రం దానంతట అదే ముగించబడుతుంది. కనుక సమయపాలన ముఖ్యం.

* ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడతాయి.

* ప్రశ్నను శ్రద్దగా చదవండి.

* ఆప్షన్స్ లలో సరైనది ఎంచుకుండి దానికి ఎదురుగా గల బటన్ పై క్లిక్ చేయడం ద్వారా సమాధానం ఎంచుకోండి.

* సమాధానం ఎంచుకోవడం పూర్తయితే పై క్లిక్ చేయండి.

* ఇలా సమాధానం గుర్తించబడిన ప్రశ్న యొక్క సంఖ్య ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.








* ఒకవేళ సమాధానం తరువాత గుర్తించాలనుకుంటే పై క్లిక్ చేయాలి.

* తరువాత రివ్యూ చేయాలనుకున్న ప్రశ్న సంఖ్య నారింజ రంగులో కనిపిస్తుంది.

* సమాధానాన్ని గుర్తించని ప్రశ్న యొక్క సంఖ్య ఎరుపు రంగులోనూ, ఇంకా వీక్షించని ప్రశ్న యొక్క సంఖ్య నలుపు రంగులోనూ కనిపిస్తుంది.

* వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించిన తరువాత పై క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ రాయడాన్ని పూర్తి చేయవచ్చు.

* పరీక్ష రాసిన తరువాత ఫలితాలు విశ్లేషణాత్మకంగా కనిపిస్తాయి. దీనిలో మీరు గుర్తించిన సమాధానాలు, సరైన సమాధానాలు, మీరు సాధించిన మార్కుల వివరాలు అక్కడ పొందుపరచబడతాయి.

* పరీక్షలో ప్రశ్నలు ఎంతో జాగ్రత్త వహిస్తూ రూపొందించినప్పటికీ తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.

* వీలున్నంత వరకూ తప్పులు లేని ప్రశ్నాపత్రాన్ని మీకు అందించడమే మా లక్ష్యం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలోనూ తప్పులు దొర్లడం, ప్రాధమిక, ఫైనల్ కీలను ఇవ్వడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు గుర్తించిన తప్పులను మాకు ఈమెయిల్/whatsapp ద్వారా తెలియపరిచినట్లయితే సరిచేయగలము.

* లాభాపేక్ష, ధనార్జన కాకుండా అందరికీ ఉచితంగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అందించాలన్న ఉద్దేశ్యం తో ఈ Estudyspot.com మొదలు పెట్టటం జరిగింది .

All the best మిత్రమా ..!!!

టెస్ట్ రాయటానికి Start Online test క్లిక్ చేయండి .కింద గ్రీన్ కలర్ బటన్ వచ్చేoత వరకు వెయిట్ చేయండి


మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..