ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా (26.3.2020)

ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా

రోజుకి 5 పదాలు నేర్చుకొని మీ ఇంగ్లీష్ ని మెరుగుపరుచుకోండి

s.noWord Meaning Example
1tillis used of time(సమయానికి వాడతారు )He studies till 11 P.M(అతను 11 వరకు చదువుకున్నాడు
2to(upto)is used for place distance(దీనిని స్థాలనికి లేదా దూరం గూర్చి చెప్పటానికి వాడతారు .I went upto Delhi(నేను ఢిల్లీ వరకు వెళ్లాను )
3Sinceఅప్పటినుండి -ఇప్పటివరకు I have not seen him since last month(అతనిని నేను పోయిన నెల నుంచి చూడలేదు )
4Forసమయాన్ని సూచిస్తుంది I have not seen her for five days.(నేను అతనిని 5 రోజులుగా చూడలేదు ..)(ఇక్కడ ఏ 5 రోజులో తెలీదు ,వట్టి 5 రోజులు )
5Byపనిని చేసిన వ్యక్తిని చూపటానికి వాడుతాము Ramu struck the dog by a stick (ఆమె అతనిని కర్రతో కొట్టింది )