Free Online Tests For All Exams in telugu

ఆర్ధిక ఇబ్బందుల వల్ల కానీ, వేరే ఇతర కారణాల వల్ల కానీ , కోచింగ్ లకు వెళ్లలేక, ఇంటివద్దనే ఉండి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకోసం ఉచితంగా ఆన్లైన్ టెస్టులను అందించాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైటు ను మొదలు పెట్టటం జరిగింది.
ఈ వెబ్సైటు లో టెస్ట్స్లను షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తూ ,మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించటానికి మరింత  చేరువ కావాలని కోరుకుంటూ ……

మీ అడ్మిన్ 


మా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి


మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి


మా టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇప్పటివరకూ కండక్ట్ చేసిన అన్ని టెస్ట్స్ ప్రాక్టీస్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి

↓ ఫిబ్రవరి -1- 2020 నుంచి కొత్త  టెస్ట్స్  సిరీస్ మొదలుతున్నాయి ↓

ఏపీ డీఎస్సీ 2020

Image result for andhra pradesh icon

ఏపీ టెట్ మరియు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం డైలీ టాపిక్ వైజ్ & సబ్జెక్ట్ వైజ్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లను కండక్ట్ చేస్తున్నాం.


టెస్ట్స్ ప్రాక్టీస్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి

రైల్వే గ్రూప్-డి/NTPC 2020

రైల్వే గ్రూప్-డి మరియు NTPC 2020 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం డైలీ టాపిక్ వైజ్ & సబ్జెక్ట్ వైజ్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లను కండక్ట్ చేస్తున్నాం.


టెస్ట్స్ ప్రాక్టీస్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి