ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా
రోజుకి 5 పదాలు నేర్చుకొని మీ ఇంగ్లీష్ ని మెరుగుపరుచుకోండి
s.no | Word | Meaning | Example |
1 | At | గ్రామాల & నగరాల ముందు మరియు ఒక స్థిరమైన సమయం ముందు at ని ఉపయోగిస్తారు. | She lives at Mehrauli in Delhi.(ఆమె ఢిల్లీ లో మేహ్రోలిలో ఉంటుంది ) |
2 | On | పైన ,మీద -సమయాన్ని /తారీఖుని చెప్పటానికి వాడతారు . | She Will come on Christmas Day(ఆమె క్రిస్టమస్ రోజున వస్తుంది ) |
3 | In | లోపల | She came here in the morning (ఆమె ఇక్కడికి ప్రొద్దున్న వచ్చింది ) |
4 | From | నుండి | She Came from Delhi(ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది ) |
5 | Between & Among | Between:రెండు ఉన్నప్పుడు , Among :2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు | 1.Divide this cake between the 2 boys(ఈ కేక్ ని వీరిద్దరి మధ్య విభజించు ) 2.He was standing among the people (అతను ప్రజల మధ్య నిలుచున్నాడు ) |