ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా (Day 2)

ఈ ఇంగ్లీష్ పదాల అర్ధం తెలుసా

రోజుకి 5 పదాలు నేర్చుకొని మీ ఇంగ్లీష్ ని మెరుగుపరుచుకోండి

s.noWord Meaning Example
1Atగ్రామాల & నగరాల ముందు మరియు ఒక స్థిరమైన సమయం ముందు at ని ఉపయోగిస్తారు.
She lives at Mehrauli in Delhi.(ఆమె ఢిల్లీ లో మేహ్రోలిలో ఉంటుంది )
2Onపైన ,మీద -సమయాన్ని /తారీఖుని చెప్పటానికి వాడతారు .She Will come on Christmas Day(ఆమె క్రిస్టమస్ రోజున వస్తుంది )
3Inలోపల She came here in the morning (ఆమె ఇక్కడికి ప్రొద్దున్న వచ్చింది )
4Fromనుండి She Came from Delhi(ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది )
5Between & AmongBetween:రెండు ఉన్నప్పుడు ,

Among :2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు
1.Divide this cake between the 2 boys(ఈ కేక్ ని వీరిద్దరి మధ్య విభజించు )

2.He was standing among the people (అతను ప్రజల మధ్య నిలుచున్నాడు )