DSC DAILY FREE ONLINE TEST 42

DSC DAILY FREE ONLINE TEST 42

dsc FREE DSC TESTS 2020 free online tests

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ఫ్రీ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల టెట్ ,డీఎస్సీ 2020 పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

టెస్ట్ రాయటానికి పేజీ ని స్క్రోల్ చేయండి 

టెస్ట్స్ ఎలా రాయాలి

  1. మీకు ప్రశ్నలు ,అప్షన్స్ కనిపిస్తాయి.ప్రతి ప్రశ్నకు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి ..

పై సూచనలను పూర్తిగా చదివిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి… All the best మిత్రమా ..!!!

1951 లో మహిళల అక్షరాస్యత శాతం ?

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, అక్షరాస్యత రేటు 1951లో మగవారు 27.16% మరియు మహిళలు 8.86%.

RTE 2009 ప్రకారం ప్రైవేటు విద్య సంస్థలలో బలహీన వర్గాల పిల్లలకు కేటాయించే సీట్ల సంఖ్య ?

అన్ని ప్రైవేట్ పాఠశాలలు లో పేద పిల్లల కోసం 25% సీట్లను రిజర్వ్ చేయటానికి కేటాయిస్తారు .

NCF 2005 ప్రణాళికా పునరుద్దరించబడే అధ్యాయం ?

National Curriculum Framework- భారతదేశంలోని పాఠశాల విద్యా కార్యక్రమాలలో సిలబస్ లు మరియు పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ను ఈ ముసాయిదా అందిస్తుంది.

ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించు బహిర్గత కారకము ?

Advertisement

NMMS స్కాలర్షిప్ కు ఎవరు అర్హులు ?

ఈ పథకం యొక్క ఉద్దేశం ప్రతిభావంతులైన విద్యార్థులకు VIII తరగతి తర్వాత వారి చదువును కొనసాగించడO. 6000 / - రూపాయల స్కాలర్షిప్ సంవత్సరానికి ,నాలుగు సంవత్సరాల పాటు అందజేస్తుంది .

సైమన్ కమిషన్ లో ఒక్కరు ?

సైమన్ కమీషన్ (Simon Commission) అనగా సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణ సూచించే బాధ్యత, నిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ

PWD ACT -1995 ఎవరికీ చెందిది

RTE 2009 section-29 (2)(b) ఏంటి ?

Advertisement

ఈ టెస్ట్ కూడా రాయండి ::  DSC Rivison TEST 3

ఉన్నత పాఠశాలలో ఒక విధ్యార్ది ఎన్ని గ్రాముల బియ్యం అవసరం?

ప్రైమరీ స్కూల్లో ఒక విద్యార్ధికి 100 grm బియ్యం , 20 grm పప్పులు, 50 grm కూరగాయలు, and 5 grm ఆయిల్. ఉన్నత పాఠశాలలో ఒక విధ్యార్ది 15౦ గ్రా..బియ్యం , 30 grm పప్పులు, 75 grm కూరగాయలు, and 7.5 grm ఆయిల్.


మరిన్ని ఫ్రీ టెస్ట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్స్ ,టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ..

ఇప్పటివరకు కండక్ట్ చేసిన అన్ని టెస్ట్స్

ఈ టెస్ట్ కూడా రాయండి ::  General Knowledge free online test in telugu - 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *