Color Blindness గురించి తెల్సుకోవాలిన కొన్ని ముఖ్యమైన విషయాలు ?

Color Blindness గురించి పూర్తీ వివరాలకు ఈ పోస్ట్ మొత్తం పూర్తిగా చదవండి.మీ వంతుగా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి సహాయం చేయండి .

ఈ  estudyspot వెబ్సైట్లో మేము తెలుగులో తాజా ఉద్యోగ సమాచారం,ఆరోగ్య చిట్కాలు ,టెక్ టిప్స్ అందిస్తాము, ప్రభుత్వ పరీక్షలకు  సంబంధించిన మరిన్ని అంశాలు పొందటానికి మా ఇమెయిల్ అప్డేట్స్  కి సబ్స్క్రయిబ్ చేసుకోండి .

మేము చేసే అప్డేట్స్  మీ మొబైల్ పై వెంటనే పొందటానికి వెంటనే మా స్టూడెంట్స్  గ్రూపులలో  చేరండి.

Read :   Important BOOKS & AUTHORS in 2019 { JANUARY TO MAY } UPDATED for railway exams

వర్ణాంధత్వం(Color Blindness) అంటే ఏమిటి ?

Color Blindness ప్రపంచంలో 12 మంది పురుషులలో ఒకరికి మరియు 200 మంది మహిళలలో ఒకరికి ఈ లోపం వస్తుంది. బ్రిటన్ దేశంలో దీని అర్థం సుమారు 3 మిలియన్ ప్రజలు (మొత్తం జనాభాలో సుమారు 4.5%)ఈ లోపంతో ఉన్నారు,వీరిలో ఎక్కువమంది పురుషులు.

ఈ లోపం ఉన్న వ్యక్తులు ,ఇతర వ్యక్తులలా స్పష్టంగా చూడగలరు.కానీ,వారు ఎరుపు, ఆకుపచ్చ లేదా నీలం కాంతిని పూర్తిగా చూడలేరు. వివిధ రకాల వర్ణాంధత్వాలు ఉన్నాయి,చాలా అరుదైన సందర్భాల్లో కొంత మంది వ్యక్తులు ఏ రంగును చూడలేరు.

Color Blindness రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు డయాబెటీస్ మరియు ఇతర వ్యాధుల ఫలితంగా వర్ణాంధత్వాo వస్తుంది లేదా ఎక్కువ మందిలో,వారి తల్లి నుండి సంక్రమిస్తుంది(ఒకవేళ తన తల్లి కి లోపం ఉంటె).

Read :   మీలో ఓడిపోతానేమో అన్న భయం ఉంటే ఇలా చేయండి చాలు

వర్ణాంధత్వానికి అత్యంత సాధారణ రూపం red/green colour blindness అని పిలుస్తారు.దీనిని ఎరుపు / ఆకుపచ్చ వర్ణాంధత్వం అని కూడా అంటారు.అయితే దీనికి అర్ధం లోపం ఉన్న వ్యక్తులు ఎరుపు మరియు ఆకుపచ్చని రంగులను కలపడం కాదు.మిగిలిన రంగులతో ఎరుపు మరియు ఆకుపచ్చని రంగులను కలపటం.

ఉదాహరణకు :

వర్ణాంధత్వం(Color Blindness) మీకు ఉందొ లేదో తెలుసుకోవటం ఎలా ?

ఈ టెస్ట్ ని ప్రతి గవర్నమెంట్ మెడికల్ లో కండక్ట్ చేస్తారు.కావున మీరు మెడికల్ టెస్ట్ కి వెళ్ళేముందు మీకు Color blindness ఉందో లేదో చెక్ చేసుకోండి.ఒకవేళ మీకు ఉన్నట్లు అయితే ,తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మెడికల్ లో సులభంగా విజయం సాధించగలరు .

Read :   India rank in all categories – GK for all competetive exams

మీకు ఈ లోపం ఉందొ లేదో తెలుసుకోటానికి కింది వీడియో చూడండి …

వర్ణాంధత్వం(Color Blindness) చికిత్స ఏమిటి ?

వారసత్వంగా వచ్చిన ఈ లోపంకు ప్రస్తుతం చికిత్స లేదు. కలర్ ఫిల్టర్లు లేదా కాంటాక్ట్ లెన్సులు వాడటం వల్ల, కొన్ని సందర్భాల్లో కొన్ని రంగుల మధ్య ప్రకాశాన్ని పెంచుకోవడానికి ఉపయోగించబడతాయి.కానీ కొంత మంది వ్యక్తులలో ఇవి వాడటం వల్ల మరింత ఇబ్బందికి లోనవుతారు.



ఈ  estudyspot వెబ్సైట్లో మేము తెలుగులో తాజా ఉద్యోగ సమాచారం,ఆరోగ్య చిట్కాలు ,టెక్ టిప్స్ అందిస్తాము, ప్రభుత్వ పరీక్షలకు  సంబంధించిన మరిన్ని అంశాలు పొందటానికి మా ఇమెయిల్ అప్డేట్స్  కి సబ్స్క్రయిబ్ చేసుకోండి .

మేము చేసే అప్డేట్స్  మీ మొబైల్ పై వెంటనే పొందటానికి వెంటనే మా స్టూడెంట్స్  గ్రూపులలో  చేరండి.